Mahila Darbar Live: రాజ్ భవన్ లో మహిళా దర్బార్.. లైవ్ వీడియో

Mahila Darbar Live: రాజ్ భవన్ లో మహిళా దర్బార్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jun 10, 2022 | 1:15 PM

రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వాహిస్తున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నెలకోసారి ప్రజాదర్బర్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు గవర్నర్. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి వరకు కార్యక్రమం జరుగుతుంది.

Published on: Jun 10, 2022 01:15 PM