ఐదో రోజు వాడీవేడిగా సాగుతోన్న తెలంగాణ అసెంబ్లీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు

|

Mar 21, 2025 | 10:43 AM

నేడు ఐదోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. అటు ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు కాగా.. రెండు బిల్లులకు ఆమోదం లభించే అవకాశం ఉంది. అడ్వొకేట్స్, క్లర్క్స్‌ వెల్ఫేర్ ఫండ్ అమెండ్మెంట్ బిల్లుల ఆమోదం తెలపనున్నారు. సభలో వివిధ శాఖల వార్షిక రిపోర్ట్‌ను ఉంచనున్నారు మంత్రులు.

నేడు ఐదోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. అటు ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు కాగా.. రెండు బిల్లులకు ఆమోదం లభించే అవకాశం ఉంది. అడ్వొకేట్స్, క్లర్క్స్‌ వెల్ఫేర్ ఫండ్ అమెండ్మెంట్ బిల్లుల ఆమోదం తెలపనున్నారు. సభలో వివిధ శాఖల వార్షిక రిపోర్ట్‌ను ఉంచనున్నారు మంత్రులు. స్టేట్ సివిల్ సప్లై వార్షిక రిపోర్టును టేబుల్‌ చేయనున్నారు మంత్రి ఉత్తమ్‌. స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు వార్షిక రిపోర్టు ఇవ్వనున్నారు.