Kamareddy: మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన.. కామారెడ్డి కలక్టరేట్ వద్ద ఉద్రికత్త..(లైవ్)
కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కలెక్టరేట్‌ను ముట్టడించడానికి వేలాది మంది రైతులు ఆందోళనలకు దిగారు.. దీంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. మాస్టర్ ప్లాన్ లో భూమి కోల్పోయాడన్న బాధతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంతో వివాదం ఒక్కసారిగా ముదిరింది..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 05, 2023 03:21 PM
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

