Mekathoti Sucharita: మాజీ మంత్రి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు.. భర్త పార్టీ మారతాను నాతోరా అంటే..?వీడియో.
మాజీ మంత్రి, వైసీపీ ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయంగా మా మనుగడ వైసీపీతోనే.. నేనిచ్చిన స్టేట్ మెంట్‌కు నా భర్త దయాసాగర్ కూడా కట్టుబడే ఉంటారు.
మాజీ మంత్రి, వైసీపీ ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయంగా మా మనుగడ వైసీపీతోనే.. నేనిచ్చిన స్టేట్ మెంట్‌కు నా భర్త దయాసాగర్ కూడా కట్టుబడే ఉంటారు. అలా కాకుండా నా భర్త దయాసాగర్ పార్టీ మారతాను.. నువ్వు నాతో రా అంటే.. ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో పాటు వెళ్ళాల్సిందేగా’’.. అంటూ కామెంట్ చేశారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో సుచరిత మాట్లాడారు. దయాసాగర్ ఒక పార్టీలో, సుచరిత ఇంకో పార్టీలో, పిల్లలు చెరొక పార్టీలో ఉండరంటూ సుచరిత పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 05, 2023 05:54 PM
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

