Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్

Phani CH

|

Updated on: Apr 13, 2023 | 1:43 PM

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదంటూ వ్యాఖ్యానించారు. దానికంటే ముందు అర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామంటూ పేర్కొన్నారు. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షూటింగ్‌లో బాంబు పేలుడు.. స్టార్ హీరోకు తీవ్ర గాయాలు

Samantha: జ్వరంతో కుప్పకూలిన సమంత..

Pushpa 2: 3 నిమిషాల వీడియోతో.. బాలీవుడ్ బద్దల్‌.. నెంబర్‌ 1 మనోడే

గన్‌ ఎక్కుపెట్టిన నిందితుడు.. ఇటుక విసిరి.. ఎదుర్కొన్న పోలీస్‌

డాన్స్‌ తో యువకుల హార్ట్‌ బీట్‌ పెంచేస్తున్న అమ్మాయిలు !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో

Published on: Apr 13, 2023 01:43 PM