Bhatti Vikramarka: ‘కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది.. అధికారం వస్తే సీఎం ఎవరవుతారు’
భట్టి విక్రమార్క్ సీఎం రేసులో ఉన్నారా..? కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతుంది..? బీఆర్‌ఎస్, బీజేపీల గురించి ఆయన ఏం చెప్పబోతున్నారు.. ఈ రోజు 5 ఎడిటర్స్ కార్యక్రమంలో తెలుసుకుందాం...
హైఓల్టేజ్ ఎలక్షన్ సీజన్లో.. టీవీ9 సరికొత్త పొలిటికల్ షోతో మీ ముందుకు వచ్చింది. ఐదుగురు ఎడిటర్లు నాయకులను ప్రశ్నించే కార్యక్రమం ఇది. మరి ఐదుగురు సంపాదకుల ప్రశ్నలను ఇవాళ ఎదుర్కోబోతున్నారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.