CM KCR Live: మంచి ఏదో, చెడు ఏదో ఆలోచించి ఓటు వేయాలి: సీఎం కేసీఆర్.
కోదాడలో ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆయన బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం అవ్వకుండా నిమ్మలంగా ఓట్లు వేయాలన్నారు. ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లినట్లు తెలిపారు. గతంలో పార్టీలకు అధికారం ఇస్తే ఏం చేశారో ఆలోచించాలన్నారు
కోదాడలో ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆయన బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం అవ్వకుండా నిమ్మలంగా ఓట్లు వేయాలన్నారు. ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లినట్లు తెలిపారు. గతంలో పార్టీలకు అధికారం ఇస్తే ఏం చేశారో ఆలోచించాలన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
Published on: Oct 29, 2023 02:56 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా!

