Kethireddy Pedda Reddy: తాడిపత్రి నుంచి వెళ్లిపోండి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మళ్లీ షాక్..
నిన్న పోలీసులు సెక్యూరిటీ కల్పించి ఇంటికి తీసుకొచ్చారు.. ఇవాళ వెళ్లిపోవాలని చెప్పడంతో వెళ్లిపోయారు. నిన్న పోలీసు భద్రత మధ్య తాడిపత్రికి చేరుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి.. చంద్రబాబు టూర్ నేపథ్యంలో ఇవాళ మళ్లీ వెళ్లిపోవాల్సి వచ్చింది.. సీఎం చంద్రబాబు అనంతపురం పర్యటన తర్వాత తాడిపత్రి రావాలని .. కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి తిమ్మంపల్లికి వెళ్లారు
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. శనివారం తాడిపత్రి వెళ్లేందుకు భద్రత ఇచ్చిన పోలీసులు.. ఈరోజు తాడిపత్రి విడిచి వెళ్లాలని పోలీసుల సూచించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 10న అనంతపురంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డికి కీలక సూచనలు చేశారు. పోలీసు బలగాలు సీఎం పర్యటన బందోబస్తులో ఉండనున్న నేపథ్యంలో.. చంద్రబాబు పర్యటన తర్వాత తాడిపత్రి రావాలని .. కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి తిమ్మంపల్లికి వెళ్లారు. నిన్న భారీ పోలీస్ భద్రత మధ్య తాడిపత్రికి చేరుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి చంద్రబాబు టూర్ నేపథ్యంలో ఇవాళ మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది.
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

