Cross fire with Minister KTR: మోదీకి వేటకుక్కలుగా మారిపోయిందెవరు.? కేటీఆర్ మాటల్లో

Updated on: Apr 23, 2022 | 8:19 AM

KTR Interview: ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) చెప్పేవన్నీ గాంధీ మాటలు అని, చేసేవన్నీ మాత్రం గాడ్సే పనులని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. డబుల్‌ ఇంజిన్‌ నరేంద్ర మోడీ.. ఈడీలంటే తప్పుచేసిన వాళ్లు భయపడతారని, తామెందుకు భయపడతామని ఘాటుగా విమర్శించారు.

Published on: Apr 23, 2022 08:05 AM