CM YS Jagan Live: ఒంగోలు వేదికగా పేదలకి పక్కా ఇళ్ళ పట్టాల పంపిణి చేస్తున్న సీఎం జగన్.. లైవ్.

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Feb 23, 2024 | 12:48 PM

పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చేందుకు తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా ఒంగోలుకు బయలు దేరుతారు సీఎం జగన్. ఒంగోలులోని అగ్రహారం దగ్గరకు చేరుకోని.. జిల్లా నేతలతో ఇంటరాక్షన్‌ అవుతారు. ఇప్పటికే జిల్లా నేతలందరికి ఆహ్వానం పంపారు. అటు అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేతలకు సైతం ఆహ్వానం అందింది. ఇదే క్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి సైతం ఆహ్వానం అందింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Feb 23, 2024 12:47 PM