CM KCR Public Meeting: రెండున్నర కిలోమీటర్ల మేరు భూగర్భ కనెక్టివిటీ కూడా : సీఎం కేసీఆర్

| Edited By: Ram Naramaneni

Dec 09, 2022 | 12:17 PM

సిటీ మెట్రో సెకండ్ ఫేజ్ పనుల్లో భాగంగా.. ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.

సిటీ మెట్రో సెకండ్ ఫేజ్ పనుల్లో భాగంగా.. ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. రాయదుర్గం, కాజాగూడ, నానక్‌రాంగూడ, నార్సింగి, అప్పా జంక్షన్‌, రాజేంద్ర నగర్‌, శంషాబాద్‌, ఎయిర్‌పోర్ట్‌ కార్గో, ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ రూట్స్ గుండా ఈ మెట్రో లైన్‌ రాబోతోంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే పాసింజర్స్ ఖర్చు భారీగా తగ్గనుంది. బోలెడంత సమయం సేవ్‌ కానుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆరోజు మా అమ్మ చనిపోతారు.. సెలవివ్వండి.. ప్లీజ్‌ !!

ఏం గుండె ధైర్యం.. పెద్ద సింహాన్నే ముద్దాడాడు.. షాకింగ్ వీడియో

పొలంలో దొరికిన మట్టి కుండ.. దాన్ని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

స్నేహితురాలిని చంపి తిన్న వ్యక్తి.. చివరికి ??

ఓర్నీ.. ఇదేం వింత సామి.. పాలిస్తున్న మగ మేకలు.. 1 కాదు.. 2 కాదు..

Published on: Dec 09, 2022 12:01 PM