CM KCR Press Meet: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ క్లారిటీ.. భావసారూప్యత ఉన్న పార్టీలతో పయనం..

CM KCR Press Meet: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ క్లారిటీ.. భావసారూప్యత ఉన్న పార్టీలతో పయనం..

Surya Kala

| Edited By: Venkata Chari

Updated on: Jul 10, 2022 | 8:23 PM

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని, జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

Published on: Jul 10, 2022 06:11 PM