కాజల్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. కూర్చున్న చోటే కనక వర్షం..

కాజల్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. కూర్చున్న చోటే కనక వర్షం..

Phani CH

|

Updated on: Jul 09, 2022 | 8:41 PM

డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు.. నేను తలుచుకుంటే ఐదేళ్లలో 50 లక్షలు సంపాదిస్తానంటూ ఛాలెంజ్ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా..! తాజాగా కాజల్ కూడా ఇదే చేస్తున్నారు.

డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు.. నేను తలుచుకుంటే ఐదేళ్లలో 50 లక్షలు సంపాదిస్తానంటూ ఛాలెంజ్ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా..! తాజాగా కాజల్ కూడా ఇదే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఐదేళ్ళు అవసరం లేదు.. ఐదు నిమిషాల్లోనే కోట్లు సంపాదిస్తున్నారు. బిడ్డకు జన్మినిచ్చాక సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. ఇంట్లోనే ఉండి కమర్షియల్ యాడ్స్‌తో కోట్లు వెనకేసుకుంటున్నారు. పెళ్లికి ముందు వరస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న చందమామ.. కొన్ని రోజులుగా ఎలాంటి సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఈ మధ్యే అమ్మగా ప్రమోషన్ అందుకున్న కాజల్.. బుడ్డోడితోనే బిజీగా ఉన్నారు. అమ్మయ్యాక సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తూనే ఉన్నారు కాజల్‌. తాజాగా ఇన్‌స్టాలో ఈమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. సినిమాలు చేయకపోతేనేం.. ఉన్న క్రేజ్‌ను వాడుకుంటూ డబ్బులు సంపాదించొచ్చు కదా అంటున్నారు చందమామ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. పురుగును కరకరా నమిలి మింగేసిన స్టార్‌ హీరో.. ఫ్యాన్స్‌ షాక్‌

మెగాస్టార్‌ మూవీనుంచి రవితేజ ఔట్‌.. మరో యంగ్‌ హీరో ఎంట్రీ

ఆ స్వామీజీని పెళ్లి చేసుకోవాలనుంది అంటున్న స్టార్ హీరోయిన్ .. మా ఇద్దరి పేర్లు కూడా దగ్గరగా ఉన్నాయంటూ..

రౌడీ బేబీ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన దంపతులు..

Viral Video: ఈ బుడ్డోడి మాస్క్‌ చూస్తే నవ్వకుండా ఉండలేరు…

 

Published on: Jul 09, 2022 08:41 PM