వామ్మో.. పురుగును కరకరా నమిలి మింగేసిన స్టార్ హీరో.. ఫ్యాన్స్ షాక్
మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంటాడు ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ (Bear Grylls). ఆయన చేసే అడ్వెంచర్ సాహసాల్లో పలువురు సెలబ్రిటీలు కూడా భాగస్వాములవుతుంటారు.
మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంటాడు ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ (Bear Grylls). ఆయన చేసే అడ్వెంచర్ సాహసాల్లో పలువురు సెలబ్రిటీలు కూడా భాగస్వాములవుతుంటారు. గతంలో ప్రధాని నరేంద్రమోడీ , స్టార్ హీరోలు రజనీకాంత్, అక్షయ్ కుమార్ తదితరులు గ్రిల్స్‌తో కలిసి అడవుల్లో సాహస యాత్రలు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో స్టార్ హీరో చేరాడు. అతనే రణ్‌వీర్‌సింగ్ (Ranveer Singh). బేర్‌గ్రిల్స్‌తో కలిసి అతను చేసిన అడ్వెంచరస్ జర్నీకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ‘జై భజరంగ్ భళి అంటూ ఎత్తైన కొండలను ఎక్కుతూ, క్రూర మృగాల నుంచి తప్పించుకుంటూ అందరినీ ఆకట్టుకున్నాడు రణ్‌వీర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెగాస్టార్ మూవీనుంచి రవితేజ ఔట్.. మరో యంగ్ హీరో ఎంట్రీ
రౌడీ బేబీ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన దంపతులు..
Viral Video: ఈ బుడ్డోడి మాస్క్ చూస్తే నవ్వకుండా ఉండలేరు…
అటవీ ప్రాంతంలో వెళ్తున్న జీప్.. సడన్‌గా చిరుత ఎంట్రీ.. ఏంచేసిందో చూడండి