అటవీ ప్రాంతంలో వెళ్తున్న జీప్.. సడన్‌గా చిరుత ఎంట్రీ.. ఏంచేసిందో చూడండి
మీరు సరదాగా జంతువులను చూడ్డానికి అటవీ ప్రాంతంలోకి ఏ జీపులోనో, వ్యాన్‌లోనో వెళ్తున్నారనుకోండి.. ఏదో దూరం నుంచి చూద్దాంలే అనుకుని వెళ్తున్న మీకు సడన్‌గా మీ వాహనం ముందు ఏ చిరుతపులో ప్రత్యక్షమైతే సీన్ ఎలా ఉంటుంది?
మీరు సరదాగా జంతువులను చూడ్డానికి అటవీ ప్రాంతంలోకి ఏ జీపులోనో, వ్యాన్‌లోనో వెళ్తున్నారనుకోండి.. ఏదో దూరం నుంచి చూద్దాంలే అనుకుని వెళ్తున్న మీకు సడన్‌గా మీ వాహనం ముందు ఏ చిరుతపులో ప్రత్యక్షమైతే సీన్ ఎలా ఉంటుంది? ప్రత్యక్షమైతే ఏంటి… అయింది… చాలామంది వన్య ప్రాణులను చూడ్డానికి అభయారణ్యాలకు సఫారీకి వెళ్తుంటారు కదా. అలా సఫారీకి వెళ్లిన కొందరికి ఓ చిరుత పులి ఎదురైంది. ఎదురవడం కాదు… నేరుగా వచ్చి వారి జీపు ముందు ఉన్న రెండు టైర్ల పైకి ఎక్కి ఎక్సర్‌సైజ్ చేసింది. చిరుత అంత దగ్గరగా రావడంతో జీపులో ఉన్న అమ్మాయిలు చాలా భయపడ్డారు. తర్వాత ఆ చిరుత ఆ వాహనం రూఫ్ పైకి ఎక్కి కూర్చుంది. చిరుత అలా రూఫ్‌పైకి రాగానే, వారు గట్టిగా అరిచారు. కానీ ఆ చిరుత వాళ్లను ఏమీ చేయలేదు.. వాళ్లంతా తనకు పరిచయమే అన్నట్టుగా తన మానాన తను వెళ్లి జీపై పైన సెటిల్ అయిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైక్‌పై గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. దెబ్బకు ఫ్యూజులౌట్ !!
రిక్షావాలా కష్టం చూసి చలించిపోయిన పోలీస్.. ఏం చేశాడంటే ??
Viral: అత్యంత తెలివైన కుక్క.. మనుషులకే సెల్ప్‌కాన్ఫిడెన్స్ నేర్పిస్తూ..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

