మెగాస్టార్‌ మూవీనుంచి రవితేజ ఔట్‌.. మరో యంగ్‌ హీరో ఎంట్రీ

మెగాస్టార్‌ మూవీనుంచి రవితేజ ఔట్‌.. మరో యంగ్‌ హీరో ఎంట్రీ

Phani CH

|

Updated on: Jul 09, 2022 | 8:35 PM

మెగాస్టార్ చిరంజీవి లైనప్ చేసిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్‌ 154వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతోంది.

మెగాస్టార్ చిరంజీవి లైనప్ చేసిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్‌ 154వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. దాంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా లో ఒక కీలక పాత్ర కోసం మాస్ మహారాజ రవితేజను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రవితేజ కూడా చిరంజీవితో కలిసి నటించాడని ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇప్పుడు రవితేజ ప్లేస్ లో మరో హీరోను తీసుకోనున్నారట దర్శకుడు బాబీ. ప్రస్తుతం రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. దానివల్ల మెగాస్టార్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదట. ఎంత ప్రయత్నించినా డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో రవితేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ స్వామీజీని పెళ్లి చేసుకోవాలనుంది అంటున్న స్టార్ హీరోయిన్ .. మా ఇద్దరి పేర్లు కూడా దగ్గరగా ఉన్నాయంటూ..

రౌడీ బేబీ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన దంపతులు..

Viral Video: ఈ బుడ్డోడి మాస్క్‌ చూస్తే నవ్వకుండా ఉండలేరు…

అటవీ ప్రాంతంలో వెళ్తున్న జీప్‌.. సడన్‌గా చిరుత ఎంట్రీ.. ఏంచేసిందో చూడండి

బైక్‌పై గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. దెబ్బకు ఫ్యూజులౌట్ !!

 

Published on: Jul 09, 2022 08:35 PM