ఓటీటీలో దూసుకెళ్తున్న ‘మేజర్’.. పాకిస్టాన్‌లో రికార్డు
26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మేజర్’.
26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మేజర్’. యంగ్ హీరో అడివిశేష్ సందీప్ పాత్రలో నటించారు. జూన్ 3న తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్లను సాధించింది. సిల్వర్‌స్ర్కీన్‌పై మెస్మరైజ్ చేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేస్తోంది. జులై 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రసారమవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాజల్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. కూర్చున్న చోటే కనక వర్షం..
వామ్మో.. పురుగును కరకరా నమిలి మింగేసిన స్టార్ హీరో.. ఫ్యాన్స్ షాక్
మెగాస్టార్ మూవీనుంచి రవితేజ ఔట్.. మరో యంగ్ హీరో ఎంట్రీ
రౌడీ బేబీ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన దంపతులు..