CM KCR Press Meet: పీయూష్ గోయల్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం.. సంచలన ప్రెస్‌మీట్.. LIVE

CM KCR Press Meet: పీయూష్ గోయల్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం.. సంచలన ప్రెస్‌మీట్.. LIVE

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 12, 2022 | 6:41 PM

ప్రగతిభవన్ వేదికగా సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన భేటీ అయిన మంత్రి వర్గ సమావేశం మూడు గంటల పాటు జరిగింది. ధాన్యం కొనుగోళ్లే ప్రధాన అజెండాగా మంత్రివర్గ సమావేశమైంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో నెలకొన్న అయోమయ పరిస్థితుల నేపథ్యంలో సమావేశమైన కేబినెట్​.. ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకునే అంశంపై చర్చించింది.

Published on: Apr 12, 2022 06:18 PM