Big News Big Debate: ధాన్యంపై దంగల్.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..  వార్‌లో కీలక ముందడుగు

Big News Big Debate: ధాన్యంపై దంగల్.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. వార్‌లో కీలక ముందడుగు

Phani CH

| Edited By: Anil kumar poka

Updated on: Apr 12, 2022 | 7:05 PM

సీరియస్‌ సబ్జెక్ట్‌కు పొలిటికల్‌ సొల్యూషన్‌ వచ్చేనా? ముడిబియ్యమంటూ కేంద్రం పీఠముడి వేస్తుందా? బాయిల్డ్‌ ఇస్తామని స్టేట్‌ ఎందుకంటోంది? వరికి అంటిన రాజకీయ తెగులు తగ్గేనా?



కేంద్ర, రాష్ట్రాల మధ్య ధాన్యంపై దంగల్ కొనసాగుతోంది. నిన్న దీక్షతో మోదీ ప్రభుత్వానికి వార్నింగులు, డెడ్‌లైన్లు ఇస్తే.. ఇవాళ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అటు డెడ్‌లైన్‌ ఇచ్చిన కేసీఆర్‌ ఇవాళ కేబినెట్‌ మీటింగులో కీలక నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ప్రకటించారు.

Read Also: