Prabhas: 'మిర్చి' లుక్‌లోకి ప్రభాస్ !! ఏది ఏమైనా ఒళ్లు తగ్గించుకోవాలిని ప్లాన్ !!

Prabhas: ‘మిర్చి’ లుక్‌లోకి ప్రభాస్ !! ఏది ఏమైనా ఒళ్లు తగ్గించుకోవాలిని ప్లాన్ !!

Phani CH

|

Updated on: Apr 12, 2022 | 9:24 AM

పొరపాట్లు చెయ్యడం సహజం... వాటిని సరిదిద్దుకోవడంలోనే వుంది గొప్పతనం అంటున్నారు డార్లింగ్ ప్రభాస్. తన ఫ్యాన్స్‌ని ఇక మీద ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపర్చకూడదని డిసైడయ్యారు.



పొరపాట్లు చెయ్యడం సహజం… వాటిని సరిదిద్దుకోవడంలోనే వుంది గొప్పతనం అంటున్నారు డార్లింగ్ ప్రభాస్. తన ఫ్యాన్స్‌ని ఇక మీద ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపర్చకూడదని డిసైడయ్యారు. అందుకోసం పెద్ద రిస్కే తీసుకుంటున్నారట. కొన్ని సీన్స్‌లో లావుగా, మరికొన్ని చోట్ల స్లిమ్‌గా కనిపించారని, ప్రభాస్ అప్పియరెన్స్ అనీవెన్‌గా వుండడం కూడా రాధేశ్యామ్‌ ఫెయిల్యూర్‌కి మెయిన్ రీజన్‌ అని తేల్చేశారు క్రిటిక్స్. ప్రాజెక్ట్ టూమచ్‌గా డిలే కావడం వల్లే… ఆ మూడేళ్ల స్పాన్‌లో ప్రభాస్ ఫిజిక్‌లో యూనిఫామిటీ మిస్సయిందని డైహార్డ్ ఫ్యాన్స్ కూడా కన్విన్స్ అయ్యారు. మరి… ఆ పొరపాటు మళ్లీమళ్లీ జరక్కూడదనే ఓ బిగ్ డిసీషన్ తీసుకున్నారట డార్లింగ్.

Also Watch:

Jr Ntr: పాన్ ఇండియా మూవీగా ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ.. హీరోయిన్‌గా దీపికా పదుకుణే.?

Viral Vdieo: ఫుడ్ ప్లేట్‌లో నోరు తెరిచిన చేప !! కస్టమర్ మైండ్ బ్లాక్ !!