Viral Vdieo: ఫుడ్ ప్లేట్‌లో నోరు తెరిచిన చేప !! కస్టమర్ మైండ్ బ్లాక్ !!

Viral Vdieo: ఫుడ్ ప్లేట్‌లో నోరు తెరిచిన చేప !! కస్టమర్ మైండ్ బ్లాక్ !!

Phani CH

|

Updated on: Apr 12, 2022 | 9:19 AM

మాములుగా ఫిష్‌ను ఉడకబెట్టుకోని లేదా నిప్పుల్లో కాల్చుకోని తినడం మనం చూశాం. కానీ కొన్ని దేశాల్లోని కొంతమంది ప్రజలు.. పచ్చి చేపలను కూడా తింటుంటారు.

మాములుగా ఫిష్‌ను ఉడకబెట్టుకోని లేదా నిప్పుల్లో కాల్చుకోని తినడం మనం చూశాం. కానీ కొన్ని దేశాల్లోని కొంతమంది ప్రజలు.. పచ్చి చేపలను కూడా తింటుంటారు. ఇప్పుడు అలాంటి ఓ లైవ్‌ చేప ఫుడ్‌కు సంబంధించిన వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ వ్యక్తి ముందు కొన్ని చేపలతో కూడిన ఫుడ్‌ను ఉంచారు. చూసేందుకు కాస్త వెరైటీగా, నోరురించే విధంగా ఉన్నప్పటికీ.. ఆ ప్లేట్‌లో ఉన్నది ప్రతికున్న చేపలు. అవును మీరు విన్నది నిజమే.. ప్రస్తుతం ఈ షాకింగ్‌ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతుంది. కొన్ని చేపలను ప్లేట్‌లో సలాడ్‌తో వడ్డించారు హోటల్‌ సిబ్బంది. మొదట్లో చేప చచ్చిపోయినట్లు అనిపించినా ఫోర్క్‌తో కదిలించేసరికి అది ఒక్కసారిగా నోరు తెరిచింది.

Also Watch:

News Watch: రాజీనామానా? రాజీనా?… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్