ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్‌లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూనే.. తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం 15 మంది పోటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ ముఖ్యమంత్రి కాలేరన్న సీఎం కేసీఆర్.. గతంలో టికెట్లు అమ్ముకున్నారని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆచితూచి జనాలు ఓటు వెయ్యలంటూ సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ దున్న ఖరీదు రూ.11 కోట్లు !! అంత రేటు ఎందుకంటే ??
ఏమి ఇకమత్‌రా బాబోయ్.. చిన్న టెట్రా ప్యాక్ తెరిచి చూస్తే.. కళ్లు జిగేల్
ఇజ్రాయెల్ నౌకను ఇలా హైజాక్ చేశారు !! తాజాగా విడుదల చేసిన హూతీ రెబెల్స్
రన్‌వే నుంచి సముద్రంలోకి విమానం !! చూసి షాక్ తిన్న స్థానికులు