CM KCR Live: దూకుడు పెంచిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అగ్ర నాయకులు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజూ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ గులాబీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇవాళ తాండూరు, కొడంగల్, మహబూబ్‌నగర్, పరిగిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం షెడ్యూల్ ఉంది. తాజాగా ఆయన తాండూర్‌లో ప్రసంగించారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా ఆరు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయన స్పీడ్ పెంచారు. అన్ని నియోజకవర్గాలను కవర్ చేసి ప్రజలను కారు పార్టీ వైపు మళ్లించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు.తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అగ్ర నాయకులు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజూ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ గులాబీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇవాళ తాండూరు, కొడంగల్, మహబూబ్‌నగర్, పరిగిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం షెడ్యూల్ ఉంది. తాజాగా ఆయన తాండూర్‌లో ప్రసంగించారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా ఆరు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయన స్పీడ్ పెంచారు. అన్ని నియోజకవర్గాలను కవర్ చేసి ప్రజలను కారు పార్టీ వైపు మళ్లించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. కాంగ్రెస్‌పై ఆయన ప్రధానంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు అధికారం వస్తే జరగబోయే పరిస్థితులను వివరిస్తూ ఆయన ప్రచారం సాగుతుంది. ఇక మంగళవారం నిర్వహించిన మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట ఆశీర్వాద సభల్లో మరోసారి కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన గులాబీ బాస్..మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.