అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజూ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా నియోజకవర్గాలతోపాటు మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్-షిఫా ఆస్పత్రిలో బందీలు- వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం
రెండేళ్ల బాలిక అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ
CM KCR: ప్రజల దగ్గర ఉండే ఓటు.. వజ్రాయుధం
Vizag: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో అన్నీ అనుమానాలే
TOP 9 ET News: మరీ దారుణం..! | జాతరలో పుష్ప విశ్వరూపానికి అందరికీ గూస్ బంప్సే