CM KCR: నీరు, విద్యుత్ ఉచితంగా ఇవ్వడం వల్లే తెలంగాణ రైతుల్లో సంతోషం : కేసీఆర్
మహారాష్ట్రలో మాత్రం బీఆర్ఎస్ విస్తరణకు పూర్తి ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్. నేడు నాగ్‌పూర్‌లో పార్టీ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా బీఆర్‌ఎస్ హోర్డింగ్‌లు, కటౌట్లు, ప్లెక్సీలతో నిండిపోయింది. "అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్" అనే స్లోగన్‌ను ప్రధానంగా బీఆర్‌ఎస్ ముందుకు తీసుకెళ్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sreeleela: అల్లు అర్జున్ సంకనెక్కిన శ్రీలీల.. అసలు కధ ఏంటంటే ??
Adipurush Ott: రిలీజ్‌కు ముందే ఆదిపురుష్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లీక్..
Adipurush: ఆదిపురుషుడి జాతర మొదలైంది..
Published on: Jun 15, 2023 04:08 PM