AP Assembly Session 2023: సభ నుంచి అచ్చెన్నాయుడు, అశోక్ సస్పెండ్
మొదటి రోజు ఏపీ అసెంబ్లీ అట్టుడికింది. మీసాలు తిప్పటాలు, తొడలు కొట్టుళ్లతో దద్దరిల్లిపోయింది. నిరసనలు, సస్పెన్షన్లతో అసెంబ్లీలో హీట్... టాప్ లేచిపోయింది. మరి, ఇవాళ ఏం జరగనుంది. ఇవాళ అంతకు మించిన రచ్చ జరుగుతుందా?. ప్రతిపక్ష తెలుగుదేశం అదే దూకుడు కొనసాగిస్తుందా?. అధికారపక్షం ఏం చేయబోతోంది? స్కిల్ స్కామ్, చంద్రబాబు అరెస్ట్ అంశాలు అసెంబ్లీని కుదిపేస్తున్నాయ్!. బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఊహించని స్థాయిలో చెలరేగిపోయింది టీడీపీ.
మొదటి రోజు ఏపీ అసెంబ్లీ అట్టుడికింది. మీసాలు తిప్పటాలు, తొడలు కొట్టుళ్లతో దద్దరిల్లిపోయింది. నిరసనలు, సస్పెన్షన్లతో అసెంబ్లీలో హీట్… టాప్ లేచిపోయింది. మరి, ఇవాళ ఏం జరగనుంది. ఇవాళ అంతకు మించిన రచ్చ జరుగుతుందా?. ప్రతిపక్ష తెలుగుదేశం అదే దూకుడు కొనసాగిస్తుందా?. అధికారపక్షం ఏం చేయబోతోంది? స్కిల్ స్కామ్, చంద్రబాబు అరెస్ట్ అంశాలు అసెంబ్లీని కుదిపేస్తున్నాయ్!. బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఊహించని స్థాయిలో చెలరేగిపోయింది టీడీపీ. అసెంబ్లీ బయటా లోపలా ఒక రేంజ్‌లో ఆందోళనలు చేపట్టింది. మరి, ఇవాళ స్కిల్ స్కామ్‌పై చర్చలో ఏం చేయబోతోంది?. సీఎం జగన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ఏఏ అంశాలు లేవనెత్తబోతున్నారు?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు.. సందడి చేసిన స్టార్ కపుల్స్
నడుచుకెళ్తున్న పిల్లల్ని కారులో డ్రాప్ చేసిన మంత్రి
గుడ్ న్యూస్.. విమానంలో స్నాక్స్‌తోపాటు కూల్‌డ్రింక్ ఫ్రీ
పట్టపగలు బ్యాంక్ దోపిడీ.. రూ.5.56 కోట్లు లూటీ
ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన పురుషుడిగా రికార్డ్ !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
