నడుచుకెళ్తున్న పిల్లల్ని కారులో డ్రాప్ చేసిన మంత్రి
సాయం, సేవ చేసే గుణం ఉండాలే కాని.. అలాంటి వారికి ఇట్టే గుర్తింపు వస్తుంది. ఎప్పుడు ప్రజా ప్రతినిధిగా బిజీగా ఉండే రాష్ట్ర మంత్రి రోడ్డున పోయే చిన్నారుల చూసి చలించిపోయారు. కాలి నడకన వెళ్తున్న వారిని తన కారులో గమ్యస్థానం చేర్చారు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లురు నుండి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు కాన్వాయ్‌లో వెళ్తున్నారు మంత్రి. అదే సమయంలో స్కూల్ ముగించుకుని కాలినడకన ఇంటికి వెళ్తున్న ఇద్దరు చిన్నారి విద్యార్థులు కనిపించారు.
సాయం, సేవ చేసే గుణం ఉండాలే కాని.. అలాంటి వారికి ఇట్టే గుర్తింపు వస్తుంది. ఎప్పుడు ప్రజా ప్రతినిధిగా బిజీగా ఉండే రాష్ట్ర మంత్రి రోడ్డున పోయే చిన్నారుల చూసి చలించిపోయారు. కాలి నడకన వెళ్తున్న వారిని తన కారులో గమ్యస్థానం చేర్చారు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లురు నుండి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు కాన్వాయ్‌లో వెళ్తున్నారు మంత్రి. అదే సమయంలో స్కూల్ ముగించుకుని కాలినడకన ఇంటికి వెళ్తున్న ఇద్దరు చిన్నారి విద్యార్థులు కనిపించారు. వెంటనే కాన్వాయ్ ఆపించిన మంత్రి సబితా చిన్నారులతో మాట్లాడారు. కారులో వస్తారా అని అడిగి మరీ.. మంత్రి కారులోనే ఎక్కించుకొని తీసకెళ్లారు. కారులో చిన్నారులతో ముచ్చటిస్తూ.. చాక్లేట్లు అందించి, వారి ఇంటి వద్ద డ్రాప్ చేశారు. గొల్లురు నుండి తండా వరకు వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఇద్దరు చిన్నారులను ప్రోత్సహించారు మంత్రి. అనంతరం వారి పేరెంట్స్‌తో మాట్లాడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్.. విమానంలో స్నాక్స్‌తోపాటు కూల్‌డ్రింక్ ఫ్రీ
పట్టపగలు బ్యాంక్ దోపిడీ.. రూ.5.56 కోట్లు లూటీ
ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన పురుషుడిగా రికార్డ్ !!
గుండె ఆగిపోతున్నా.. 40 మంది పిల్లల ప్రాణాలను కాపాడిన డ్రైవర్
మెట్రోలో ఐటమ్ సాంగ్ తో రెచ్చిపోయిన యువతి.. ఆ తర్వాత..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

