అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు.. సందడి చేసిన స్టార్ కపుల్స్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట ఏం జరిగినా విశేషమే. చిన్న కార్యక్రమమైనా ఎంతో గ్రాండ్‌గా నిర్వహిస్తుంటారు. తాజాగా ముంబైలోని అంబానీ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలను సెప్టెంబర్ 19 రాత్రి ఘనంగా నిర్వహించారు. వేడుక ఏదైనా పిలుపు రాగానే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రముఖ స్టార్లంతా అంబానీ ఇంట్లో వాలిపోతుంటారు. పార్టీకి తగ్గట్టు దుస్తులు ధరించి సందడి చేస్తుంటారు. ఈ వేడుకలకు అనేకమంది స్టార్స్ సంప్రదాయ దుస్తుల్లో హాజరై సందడి చేశారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట ఏం జరిగినా విశేషమే. చిన్న కార్యక్రమమైనా ఎంతో గ్రాండ్‌గా నిర్వహిస్తుంటారు. తాజాగా ముంబైలోని అంబానీ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలను సెప్టెంబర్ 19 రాత్రి ఘనంగా నిర్వహించారు. వేడుక ఏదైనా పిలుపు రాగానే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రముఖ స్టార్లంతా అంబానీ ఇంట్లో వాలిపోతుంటారు. పార్టీకి తగ్గట్టు దుస్తులు ధరించి సందడి చేస్తుంటారు. ఈ వేడుకలకు అనేకమంది స్టార్స్ సంప్రదాయ దుస్తుల్లో హాజరై సందడి చేశారు. అంబానీ ఇంట్లో వినాయక చవితి జరుపుకునేందుకు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుటుంబంతో కలిసి హాజరయ్యారు. సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన కుమార్తు ఆరాధ్యతో రాగా, స్టార్ జంటలు రణవీర్ సింగ్-దీపికా పదుకొణె, లేడీసూపర్ స్టార్ నయనతార-విఘ్నేష్ శివన్, కియారా-సిద్ధార్థ్ మల్హోత్ర, రితేశ్ దేశ్‌ముఖ్-జెనీలియా, అతియా శెట్టి-కేఎల్ రాహుల్ సతీసమేతంగా హాజరయ్యారు. అహాన్ శెట్టి, అనన్య పాండే, సారా అలీఖాన్, ఇబ్రహీం ఖాన్, జాన్వీ కపూర్, అలియా భట్, శ్రద్ధా కపూర్, హేమా మాలిని, రేఖా, మాధురిదీక్షిత్, పూజా హెగ్దే, రష్మిక మందనా, కరిష్మా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, షాహిద్ కపూర్, అజయ్ దేవ్‌గణ్, రోహిత్ శెట్టి, ఆదిత్యా రాయ్ కపూర్, అర్జున్ కపూర్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడుచుకెళ్తున్న పిల్లల్ని కారులో డ్రాప్ చేసిన మంత్రి
గుడ్ న్యూస్.. విమానంలో స్నాక్స్‌తోపాటు కూల్‌డ్రింక్ ఫ్రీ
పట్టపగలు బ్యాంక్ దోపిడీ.. రూ.5.56 కోట్లు లూటీ
ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన పురుషుడిగా రికార్డ్ !!
గుండె ఆగిపోతున్నా.. 40 మంది పిల్లల ప్రాణాలను కాపాడిన డ్రైవర్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

