Chandrababu Naidu Press Meet: అయ్యన్నపాత్రుడి అరెస్టు కక్షసాధింపు కోసమే మీడియాతో చంద్రబాబు నాయుడు..(లైవ్)
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్టుతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. దీనిపై టీడీపీ నాయకులంతా.. అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్టుతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. దీనిపై టీడీపీ నాయకులంతా.. అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయ్యన్నపాత్రుడి అరెస్టు కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Published on: Nov 03, 2022 03:19 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

