Chandrababu Naidu: రాజీనామాకు సిద్ధం.. వైఎస్ జగన్ కు సవాల్ విసిరిన చంద్రబాబు... మాటతప్పరు అంటూ...(వీడియో)

Chandrababu Naidu: రాజీనామాకు సిద్ధం.. వైఎస్ జగన్ కు సవాల్ విసిరిన చంద్రబాబు… మాటతప్పరు అంటూ…(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 31, 2022 | 12:45 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమన్నారు. వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసేందుకు ముందుకు రావాలని ఛాలెంజ్ విసిరారు.

Published on: Dec 11, 2021 05:41 PM