US Tornadoes Live: అమెరికాలో టోర్నడోల బీభత్సమైన తుఫాను.. 100 మందికి పైగా మృతి..(వీడియో)
అమెరికా ఈశాన్య రాష్ట్రం కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడో ధాటికి సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 200మైళ్ల మేర పలు జిల్లాలను బలమైన టోర్నడో చుట్టేసినట్లు చెప్పారు.
Published on: Dec 11, 2021 06:29 PM
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

