Byreddy Siddharth Reddy: పవన్ కి 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా ??

Byreddy Siddharth Reddy: పవన్ కి 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా ??

Phani CH

|

Updated on: Jan 18, 2023 | 6:12 PM

పవన్‌ నైజం రంగం సినిమాలోని విలన్‌ క్యారెక్టర్‌లాంటిదన్నారు వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి. పవన్‌-చంద్రబాబులది లోపాయికారి ఒప్పందమని ఘాటుగా విమర్శించారాయన. తెలంగాణలో జగన్‌ వేలుపెడితే అక్కడి రాజకీయాలు తలకిందులవుతాయన్నారు బైరెడ్డి.

Published on: Jan 18, 2023 06:12 PM