BRS Khammam Public Meeting: బీజేపీది ప్రైవేటైజేషన్ విధానమైతే.. బీఆర్‌ఎస్‌ది నేషనలైజేషన్ : సీఎం కేసీఆర్

BRS Khammam Public Meeting: బీజేపీది ప్రైవేటైజేషన్ విధానమైతే.. బీఆర్‌ఎస్‌ది నేషనలైజేషన్ : సీఎం కేసీఆర్

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 18, 2023 | 5:35 PM

నలుగురు సీఎంలు, ఇద్దరు మాజీ సీఎంలు, జాతీయ స్థాయి నేతలు, వెయ్యిమంది వీవీఐపీలు.. వామపక్షాలతో పాటు పలు సంఘాల నేతలు.. వీళ్లందరూ ఒక్కచోట చేరితే అదే ఖమ్మం సభ.

Published on: Jan 18, 2023 01:26 PM