జగన్ సర్కార్ కు షాక్.. గవర్నర్ ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు..

జగన్ సర్కార్ కు షాక్.. గవర్నర్ ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు..

Phani CH

|

Updated on: Jan 19, 2023 | 4:42 PM

ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉద్యోగులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు ఇలా గవర్నర్ కలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Published on: Jan 19, 2023 04:42 PM