వామ్మో ఏందీది.. పబ్లిక్‌గా దండేసి.. దండం పెట్టి.. ప్లైయింగ్ కిస్ ఇచ్చాడు
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను ఓ మహిళ నేతకు దండ వేశాడు. ఆ తర్వాత ఆమెతో షేక్‌హ్యండ్ కోసం ట్రై చేశాడు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను ఓ మహిళ నేతకు దండ వేశాడు. ఆ తర్వాత ఆమెతో షేక్‌హ్యండ్ కోసం ట్రై చేశాడు. తానే అమె చేతిని బలవంతంగా దగ్గరకు తీసుకుని షేక్‌హ్యండ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫ్లైయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలపలేదు. అలాగే ఆ మహిళ, ఆ నేత ఎక్కడి వారో కూడా చెప్పలేదు. కానీ వారిద్దరు ఒకరికొకరు ఏం అవుతారో కూడా పేర్కొనలేదు. కేవలం వీడియో మాత్రం పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వారిద్దరూ భార్యాభర్తలని, కోరాపుట్ ఎమ్మెల్యే బహినీపాటి, ఆయన సతీమణి ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ.. ఏంట్రా ఇదీ.. మందుకొట్టడానికి ప్లేసే దొరకలేదా..
దేవుడు కలలో చెప్పాడని.. సైకిల్‌పై 800 కిలో మీటర్లు..
అది అత్యాచారం కిందకు రాదు.. హైకోర్టు సంచలన తీర్పు !!
విధి వంచించినా.. తల వంచలేదు.. కళ్లు లేకపోయినా..
కవలల్లో ఒకరు మృతి.. రెండో బిడ్డను తల్లి కడుపులోనే ఉంచి..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

