దేవుడు కలలో చెప్పాడని.. సైకిల్‌పై 800 కిలో మీటర్లు..
నేటి తరం యూత్ అంటే.. పబ్‌లు.. సినిమాలు, షికార్లు అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా దైవ భక్తితో తాము పుట్టిన గ్రామం సుభిక్షంగా ఉండాలని యాత్ర మొదలుపెట్టారు.
నేటి తరం యూత్ అంటే.. పబ్‌లు.. సినిమాలు, షికార్లు అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా దైవ భక్తితో తాము పుట్టిన గ్రామం సుభిక్షంగా ఉండాలని యాత్ర మొదలుపెట్టారు. తమ కుల దైవమైన శ్రీలక్ష్మి నరసింహ స్వామీ దీక్షను మాలగా స్వీకరించి.. స్వామివారి దర్శనం కోసం 800 కిలో మీటర్లు పయనమయ్యారు. విజయనగరం జిల్లాలోని శృంగారపుకోట నుంచి తెలంగాణ లోని యాదాద్రి ఆలయానికి సైకిల్ యాత్ర చేపట్టారు. శృంగారపు కోట ప్రాంతానికి చెందిన నారాయణరావు, దుర్గారావు దైవ భక్తి ఎక్కువే. ఈ క్రమంలోనే మూడు రోజులుగా సైకిల్ పై ప్రయాణిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి చేరుకున్న ఇద్దరు స్వాములు TV9 తో ముచ్చటించారు. భక్తి శ్రద్ధలతో స్వామి మాల ధరించి తెలంగాణ లోని యాదాద్రి టెంపుల్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దర్శనం కోసం సైకిల్ యాత్రగా బయల్దేరామన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది అత్యాచారం కిందకు రాదు.. హైకోర్టు సంచలన తీర్పు !!
విధి వంచించినా.. తల వంచలేదు.. కళ్లు లేకపోయినా..
కవలల్లో ఒకరు మృతి.. రెండో బిడ్డను తల్లి కడుపులోనే ఉంచి..
బీచ్‌లో సముద్ర పాములు.. చనిపోయినట్లుగా భ్రమించి కాటేస్తాయి..
అరె ఏంట్రా ఇదీ.. నెటిజన్లను ఇలా మోసం చేస్తున్నారా..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

