అరె ఏంట్రా ఇదీ.. నెటిజన్లను ఇలా మోసం చేస్తున్నారా..
సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. వినోదం నుంచి వ్యాపారం వరకు, వైరల్ నుంచి ట్రోలింగ్ వరకు అన్నింటికీ అడ్డాగా మారిపోయింది.
సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. వినోదం నుంచి వ్యాపారం వరకు, వైరల్ నుంచి ట్రోలింగ్ వరకు అన్నింటికీ అడ్డాగా మారిపోయింది. ఆరేళ్ల కుర్రాడి నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ల వరకు ప్రతీ ఒక్కరి జీవితాల్లో సోషల్ మీడియాలో ఓ భాగమైపోయింది. ఈ క్రమంలో కెమెరా ట్రిక్‌లను ఉపయోగించి నెటిజన్లను కన్ఫ్యూజ్‌కు గురి చేస్తున్నారు కొందరు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఓ కుర్రాడు నీటితో ఉన్న గ్లాసులోకి దూరంనుంచి రాళ్లను విసురుతన్నాడు. దూరం నుంచి వేస్తున్న రాళ్లు ఎక్కడా గురి తప్పకుండా డైరెక్ట్‌గా వెళ్లి గ్లాసులో పడుతున్నాయి. దీనిని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ అదంతా నిజమే అనుకుంటే పొరపాటే.. ఆ కుర్రాళ్లు నెటిజన్లకి సూపర్ ట్విస్ట్ ఇచ్చారు ఇక్కడ. కెమెరా జూమ్ అవుట్ చేస్తే కానీ అసలు విషయం బయటపడలేదు. నిజానికి ఆ కుర్రాడు వేసే రాళ్లు గ్లాసులో పడలేదు.. ఆ గ్లాసుకి దగ్గర్లోనే మరో కుర్రాడు కూర్చున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఒక్క ట్వీట్‌తో అందరి నోళ్లు మూయించారు | జక్కన్న సక్సెస్ పై బాలీవుడ్ డాక్యూమెంటరీ
ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబోలో రామ్ చరణ్ ‘రవణం’
ఏందీ నీ గోల !! ట్రాక్ తప్పుతున్న హైపర్ ఆది !!
Waltair Veerayya: ఏపీ గడ్డపై RRR రికార్డును బద్దలు కొట్టిన వీరయ్య..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

