బీచ్‌లో సముద్ర పాములు.. చనిపోయినట్లుగా భ్రమించి కాటేస్తాయి..
అబుదాబి బీచ్‌లలో సముద్రపు పాములు సంచరిస్తున్నాయని పర్యావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రపు పాములు శీతాకాలంలో వేటాడటం, సంభోగం కోసం లోతులేని నీటితో నిండిన ప్రాంతాలను ఎంచుకుంటాయి.
అబుదాబి బీచ్‌లలో సముద్రపు పాములు సంచరిస్తున్నాయని పర్యావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రపు పాములు శీతాకాలంలో వేటాడటం, సంభోగం కోసం లోతులేని నీటితో నిండిన ప్రాంతాలను ఎంచుకుంటాయి. సాధారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇవి నీటి ప్రాంతాలు, పగడపు దిబ్బలు, బీచ్‌లలో ఎక్కువగా కనిపిస్తాయి. బీచ్‌లకు వెళ్లే వారు చనిపోయినట్టుగా కనిపించే సముద్ర పాముల దగ్గరకు వెళ్ళరాదని హెచ్చరించారు. పాము చనిపోయిందని భావించి వాటిని తాకే ప్రయత్నం చేస్తే ప్రమాదమని వారు హెచ్చరించారు. వాటికి వీలైనంత దూరం పాటించాలని ఆదేశించారు. సముద్రపు పాములు విషపూరితమైనప్పటికీ, అవి సాధారణంగా కాటు వేయవు. అయితే, పాములు భయపడినా, రెచ్చగొట్టినా కాటేస్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరె ఏంట్రా ఇదీ.. నెటిజన్లను ఇలా మోసం చేస్తున్నారా..
TOP 9 ET News: ఒక్క ట్వీట్‌తో అందరి నోళ్లు మూయించారు | జక్కన్న సక్సెస్ పై బాలీవుడ్ డాక్యూమెంటరీ
ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబోలో రామ్ చరణ్ ‘రవణం’
ఏందీ నీ గోల !! ట్రాక్ తప్పుతున్న హైపర్ ఆది !!
Waltair Veerayya: ఏపీ గడ్డపై RRR రికార్డును బద్దలు కొట్టిన వీరయ్య..
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

