విధి వంచించినా.. తల వంచలేదు.. కళ్లు లేకపోయినా..
అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నా పనీ పాటా చేయకుండా కుటుంబానికి భారంగా ఉండేవారు ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నాడు ఓ మెకానిక్. కళ్లు లేకపోయినా..
అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నా పనీ పాటా చేయకుండా కుటుంబానికి భారంగా ఉండేవారు ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నాడు ఓ మెకానిక్. కళ్లు లేకపోయినా.. తన చెవులనే కళ్ళుగా చేసుకొని శబ్ధాన్ని బట్టి లోపాన్ని గ్రహించి రిపేర్ చేస్తున్నాడు. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వరంగల్ కాశీబుగ్గకు చెందిన హఫీజ్.. ఆటోనగర్‌లో ఎలక్ట్రీషియన్‌గా గుర్తింపు పొందారు. 2003లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన ఎడమ కన్ను కోల్పోయారు.. అధైర్యపడకుండా తన వృత్తిని కొనసాగించారు. అయితే హఫీజ్‌ను మరోసారి విధి వెంటాడింది. 2005లో దీపావళి వేళ టపాసుల వల్ల లేచిన నిప్పురవ్వలతో కుడి కన్ను పోయింది. హఫీజ్ పరిస్థితికి చలించిపోయిన వరంగల్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, దాతలు ఓ ఆటో కొనివ్వగా, ఆటోను అద్దెకిచ్చుకుంటూ వచ్చే కొద్దిపాటి సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తరచూ ఆటోకు మరమ్మతులు వచ్చేవి. అద్దెపై వచ్చే ఆదాయం మరమ్మతులకే పోయేది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కవలల్లో ఒకరు మృతి.. రెండో బిడ్డను తల్లి కడుపులోనే ఉంచి..
బీచ్‌లో సముద్ర పాములు.. చనిపోయినట్లుగా భ్రమించి కాటేస్తాయి..
అరె ఏంట్రా ఇదీ.. నెటిజన్లను ఇలా మోసం చేస్తున్నారా..
TOP 9 ET News: ఒక్క ట్వీట్‌తో అందరి నోళ్లు మూయించారు | జక్కన్న సక్సెస్ పై బాలీవుడ్ డాక్యూమెంటరీ
ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబోలో రామ్ చరణ్ ‘రవణం’