ఓర్నీ.. ఏంట్రా ఇదీ.. మందుకొట్టడానికి ప్లేసే దొరకలేదా..
హెవీ ట్రాఫిక్‌లో కారులోనో, బైక్‌పైనో వెళ్లేటప్పుడు చాలా విసుగు వస్తుంది. ఎంతకీ కదలని ట్రాఫిక్‌తో చాలా ఇబ్బంది పడతారు. అయితే కొందరు మందుబాబులకు ఈ ట్రాఫిక్ జామ్ పార్టీకి వేదికైంది.
హెవీ ట్రాఫిక్‌లో కారులోనో, బైక్‌పైనో వెళ్లేటప్పుడు చాలా విసుగు వస్తుంది. ఎంతకీ కదలని ట్రాఫిక్‌తో చాలా ఇబ్బంది పడతారు. అయితే కొందరు మందుబాబులకు ఈ ట్రాఫిక్ జామ్ పార్టీకి వేదికైంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. హర్యానా గురుగ్రాంలోనూ ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అతని కారు భారీ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. దీంతో సమయం వృథా అవుతుంది అనుకున్నాడో ఏమో క్షణం ఆలస్యం చేయకుండా మందు బాటిల్ పట్టుకొని కారుపైకి ఎక్కాడు. చక్కగా పెగ్గుమీద పెగ్గు లాగించాడు. అక్కడున్న వారంతా అతడ్ని చూసి అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవుడు కలలో చెప్పాడని.. సైకిల్‌పై 800 కిలో మీటర్లు..
అది అత్యాచారం కిందకు రాదు.. హైకోర్టు సంచలన తీర్పు !!
విధి వంచించినా.. తల వంచలేదు.. కళ్లు లేకపోయినా..
కవలల్లో ఒకరు మృతి.. రెండో బిడ్డను తల్లి కడుపులోనే ఉంచి..
బీచ్‌లో సముద్ర పాములు.. చనిపోయినట్లుగా భ్రమించి కాటేస్తాయి..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

