బీహార్ లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం వీడియో
బీహార్ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. అంతర్గత కలహాలపై అమిత్ షా విమర్శలు గుప్పించగా, తేజస్వి యాదవ్ ఉద్యోగాలు, అభివృద్ధి హామీలు ఇచ్చారు. బీజేపీ వర్తమానం గురించి మాట్లాడదని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. కీలక నేతల ప్రచారాలతో బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
బీహార్ ఎన్నికల ప్రచారం ప్రస్తుతం మరింత తీవ్రంగా సాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహాఘటబంధన్‌లో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయని విమర్శించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయన వర్చువల్ గా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ, నితీశ్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచి బీహార్ ను ముందుకు తీసుకెళ్లాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.మరోవైపు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శివాన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు ఉద్యోగాల కోసం, విద్యార్థులు కోచింగ్ ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని హామీ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్ చూసి షాక్ వీడియో
మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో
రూ.11 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు..కానీ వీడియో
వైరల్ వీడియోలు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
