Big News Big Debate: నువ్వా – నేనా.. లైవ్ వీడియో
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అంటున్న జాతీయపార్టీలు స్పీడు పెంచాయి... చేరికలపై స్పష్టత ఇచ్చిన కాంగ్రెస్.. అధికారికంగా రేపు ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించిన అధిష్టానం వచ్చే నెల
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అంటున్న జాతీయపార్టీలు స్పీడు పెంచాయి… చేరికలపై స్పష్టత ఇచ్చిన కాంగ్రెస్.. అధికారికంగా రేపు ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించిన అధిష్టానం వచ్చే నెల 2న ఖమ్మంలో భారీ బహిరంగసభతో శంఖారావం పూరించబోతుంది. కాంగ్రెస్‌లో వర్గపోరు లేదని… ప్రచారం మాత్రమే అంటున్న సీనియర్లు ఢిల్లీలో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. కాంగ్రెస్ వేవ్ ఉందన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ త్వరలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయంటున్నారు.
Published on: Jun 26, 2023 07:01 PM
వైరల్ వీడియోలు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

