Big News Big Debate: తెలంగాణ దంగల్‌.. లైవ్ వీడియో

Big News Big Debate: తెలంగాణ దంగల్‌.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jul 03, 2023 | 7:08 PM

తెలంగాణలో మూడు ప్రధానపార్టీలు దూకుడు పెంచాయి. మిషన్‌ 2023లో భాగంగా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్‌లను లక్ష్యంగా చేసుకని ఖమ్మం వేదికగా కాంగ్రెస్ విమర్శల జడివాన కురిపించింది. జాతీయస్థాయిలో కూడా బీఆర్ఎస్‌తో కలిసిపనిచేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు రాహుల్‌గాంధీ.

తెలంగాణలో మూడు ప్రధానపార్టీలు దూకుడు పెంచాయి. మిషన్‌ 2023లో భాగంగా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్‌లను లక్ష్యంగా చేసుకని ఖమ్మం వేదికగా కాంగ్రెస్ విమర్శల జడివాన కురిపించింది. జాతీయస్థాయిలో కూడా బీఆర్ఎస్‌తో కలిసిపనిచేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు రాహుల్‌గాంధీ. తెలంగాణలో బీజేపీ లేదని.. బీ టీమ్‌ BRS మాత్రమే ఉందని వాళ్లతోనే తమకు పోటీ అంటూ చేసిన రాహుల్‌ వ్యాఖ్యలకు బలమైన కౌంటర్లు వచ్చాయి. కర్నాటక ఫలితం తర్వాత రెచ్చిపోతున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బుద్ది చెబుతామంటున్నాయి ప్రత్యర్ధి పార్టీలు. రాహుల్‌ సభ తర్వాత కాంగ్రెస్‌ విమర్శలకు చెక్‌ పెట్టేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతోంది. వరంగల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభ సక్సెస్ చేసి పార్టీ బలం చాటాలనుకుంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్‌ ఇండియా విమానంలో మళ్లీ అదే చెండాలం !! అసలు ఏం జరిగిందంటే ??

క్లీనర్‌ నిర్వాకానికి.. రూ.8 కోట్ల నష్టం. 25 ఏళ్ల శ్రమ వృథా..

15 గంటలు.. 286 మెట్రో స్టేషన్లు..వెరసి గిన్నిస్‌ రికార్డ్‌.. కానీ..

మేకలలో కింగ్‌.. బరువులోనూ ధరలోనూ కూడా.. ధర తెలిస్తే షాక్

గిన్నిస్‌ బుక్‌ ఎక్కాలనుకున్నాడు.. టైటానిక్‌ సాక్షిగా మునిగిపోయాడు !!

Published on: Jul 03, 2023 07:07 PM