క్లీనర్ నిర్వాకానికి.. రూ.8 కోట్ల నష్టం. 25 ఏళ్ల శ్రమ వృథా..
ల్యాబ్ లో ఉన్న ఒక ఫ్రీజర్ లో నుండి బీప్ అనే సౌండ్ కు చిరాకు వచ్చింది ఓ క్లానర్ కు. ఆ క్లినర్ చేసిన పనికి ఓ ప్రైవేట్ రీసెర్చ్ సంస్థకు ఒక పెద్ద షాక్ తగిలింది. అక్కడ ఉన్న సైటిస్టులు 20 సంవత్సరాలు పైగా శ్రమను బూడిదపాలు అవ్వగా ఏకంగా 8 కోట్లు రూపాయలు నష్టాన్ని తెచ్చిపెట్టింది.
ల్యాబ్ లో ఉన్న ఒక ఫ్రీజర్ లో నుండి బీప్ అనే సౌండ్ కు చిరాకు వచ్చింది ఓ క్లానర్ కు. ఆ క్లినర్ చేసిన పనికి ఓ ప్రైవేట్ రీసెర్చ్ సంస్థకు ఒక పెద్ద షాక్ తగిలింది. అక్కడ ఉన్న సైటిస్టులు 20 సంవత్సరాలు పైగా శ్రమను బూడిదపాలు అవ్వగా ఏకంగా 8 కోట్లు రూపాయలు నష్టాన్ని తెచ్చిపెట్టింది. న్యూయార్క్‌లో రెన్‌సీలేర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ అనే ఒక ల్యాబ్ ఉంది. ఇక్కడి ఓ ఫ్రీజర్‌లో ‘కిరణజన్య సంయోగక్రియ’ ప్రక్రియకు సంబంధించిన నమూనాలను, ఇతర మూలకాలను మైనస్ 112 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరిచారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
15 గంటలు.. 286 మెట్రో స్టేషన్లు..వెరసి గిన్నిస్ రికార్డ్.. కానీ..
మేకలలో కింగ్.. బరువులోనూ ధరలోనూ కూడా.. ధర తెలిస్తే షాక్
గిన్నిస్ బుక్ ఎక్కాలనుకున్నాడు.. టైటానిక్ సాక్షిగా మునిగిపోయాడు !!
Digital TOP 9 NEWS: మోదీకి కేటీఆర్ ప్రశ్నాస్త్రం | మిన్నంటిన టమోటా రేటు
Mega Princess: బంగారు ఉయ్యాలలో.. రాజసంగా మెగా ప్రిన్సెస్..
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

