Digital TOP 9 NEWS: మోదీకి కేటీఆర్ ప్రశ్నాస్త్రం | మిన్నంటిన టమోటా రేటు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. నూతనంగా నిర్మించిన డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. రైతులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. పోడు భూములకు పట్టాలు పొందిన రైతులకు ఇతర రైతులకు మాదిరిగానే రైతుబంధు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. నూతనంగా నిర్మించిన డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. రైతులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. పోడు భూములకు పట్టాలు పొందిన రైతులకు ఇతర రైతులకు మాదిరిగానే రైతుబంధు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. కొందరు గిరిజన రైతులకు ఈ సందర్భంగా రైతుబంధు చెక్కులను అందజేశారు. మహిళల యొక్క పోడు పట్టాలను వారి వారి పేర్ల మీదనే ఇస్తున్నామని సీఎం తెలిపారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం మాత్రమే కాదని, ఈ భూములకు సంబంధించి గతంలో గిరిజనులపై నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తాస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mega Princess: బంగారు ఉయ్యాలలో.. రాజసంగా మెగా ప్రిన్సెస్..
TOP 9 ET News: బిగ్ ఫైట్ | వెరైటీగా పేరు పెట్టారు
Tholiprem: తొలిప్రేమ 4k రియాక్షన్.. థియేటర్‌ను తగలబెట్టేయండి నిరంజన్ గారు !!
Allu Arjun: అల్లు అర్జున్ బిగ్ అనౌన్స్ మెంట్.. బిగ్ పాన్ ఇండియా ఫిల్మ్ వస్తోంది…
Klin Kaara: క్లిన్ కారా.. అద్భుతమైన పేరు.. అసలు ఈ పేరు అర్థమేంటో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

