Tholiprem: తొలిప్రేమ 4k రియాక్షన్.. థియేటర్‌ను తగలబెట్టేయండి నిరంజన్ గారు !!
ఓ సినిమా రిలీజ్ సందడి పక్కకు పెడితే.. రీ రిలీజ్ సందడి మాత్రం.. ఓ రేంజ్లో జరుగుతోంది. ఇవ్వడి మువ్వడి జనాలతో.. వాళ్ల క్రేజీ క్రేజీ రియాక్షన్తో.. రీ రిలీజ్ కాస్త.. న్యూ రిలీజ్ అన్నట్టే ఫీల్ కలిగేలా చేస్తోంది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ .. ఫస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ తొలిప్రేమ విషయంలో కూడా అదే జరిగింది.
ఓ సినిమా రిలీజ్ సందడి పక్కకు పెడితే.. రీ రిలీజ్ సందడి మాత్రం.. ఓ రేంజ్లో జరుగుతోంది. ఇవ్వడి మువ్వడి జనాలతో.. వాళ్ల క్రేజీ క్రేజీ రియాక్షన్తో.. రీ రిలీజ్ కాస్త.. న్యూ రిలీజ్ అన్నట్టే ఫీల్ కలిగేలా చేస్తోంది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ .. ఫస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ తొలిప్రేమ విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా రీ రిలీజ్ ఓ వేడుకలా.. ఓ జాతర్లో.. అందర్నీ ఎగిరిగంతేసేలా చేస్తోంది. థియేటర్లో ఆడియెన్స్ ఎగిరి గంతేసేలా… సినిమా చూస్తూ.. పట్టరాని ఆనందంలో అరిచిగీపెట్టేసేలా చేస్తోంది. ఇక దానికి తోడు.. ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ కూడా.. ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ధియేటర్లో క్రాకర్స్ కాల్చే వారి తీరు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే.. థియేటర్‌ను తగలబెట్టేస్తారా ఏంటి నిరంజన్ గారు? అనే ఫన్నీ కామెంట్ వైరల్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: అల్లు అర్జున్ బిగ్ అనౌన్స్ మెంట్.. బిగ్ పాన్ ఇండియా ఫిల్మ్ వస్తోంది…
Klin Kaara: క్లిన్ కారా.. అద్భుతమైన పేరు.. అసలు ఈ పేరు అర్థమేంటో తెలుసా ??
Watch Video: మార్కెట్‌లోకి ‘గేదె కొమ్ముల’ హెయిర్ స్టెయిల్.. వీడియో చూశారంటే పకపక నవ్వుకోవాల్సిందే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

