Allu Arjun: అల్లు అర్జున్ బిగ్ అనౌన్స్ మెంట్.. బిగ్ పాన్ ఇండియా ఫిల్మ్ వస్తోంది…
ఓ పక్క పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరో పక్క తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై కూడా ఫోకస్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఫోకస్ చేయడమే కాదు.. నయా నయా కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. ఇక వాటితో పాటే.. తాజాగా తనకు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన... స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో ఏకంగా..
ఓ పక్క పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరో పక్క తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై కూడా ఫోకస్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఫోకస్ చేయడమే కాదు.. నయా నయా కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. ఇక వాటితో పాటే.. తాజాగా తనకు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన… స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో ఏకంగా.. ఓ బిగ్ పాన్ ఇండియన్ సినిమాను సెట్ చేసేశారు. రేపో మాపో.. గ్రాండ్ గా అనౌన్స్ చేసేసి అందర్నీ షాక్ అయ్యేలా చేయబోతున్నారు కూడా…! ఎస్ ! పుష్ప మూవీ కంటే.. అల వైకుంఠ పురంతో.. ఆల్ ఓవర్ ఇండియా ఫేమ్ అయిన బన్నీ.. మరో సారి ఆ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి ఓ బిగ్ పాన్ ఇండియన్ మూవీ చేయబోతున్నారట. ఇక ఇప్పటికే.. వేరియస్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న తివిక్రమ్ ఈ సినిమా కోసమే ఓ సంవత్సరం నుంచి కసరత్తులు కూడా చేస్తున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Klin Kaara: క్లిన్ కారా.. అద్భుతమైన పేరు.. అసలు ఈ పేరు అర్థమేంటో తెలుసా ??
Watch Video: మార్కెట్‌లోకి ‘గేదె కొమ్ముల’ హెయిర్ స్టెయిల్.. వీడియో చూశారంటే పకపక నవ్వుకోవాల్సిందే..
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

