TOP 9 ET News: బిగ్ ఫైట్ | వెరైటీగా పేరు పెట్టారు
ఈ ఏడాది క్రిస్‌మస్‌కి సినిమాల సందడి పెరుగుతోంది. పవన్ కల్యాణ్, నాని, వెంకటేష్ ఈ బరిలో పోటీపడుతున్నారు. పవన్ నటించిన ఓజీ, నాని నటిస్తున్న నాని 30, వెంకటేష్ సైంధవ్ డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అన్నీ కార్యక్రమాలు పూర్తయితే పుష్ప కూడా డిసెంబర్ డేట్‌నే టార్గెట్ చేస్తుందని టాక్.
ఈ ఏడాది క్రిస్‌మస్‌కి సినిమాల సందడి పెరుగుతోంది. పవన్ కల్యాణ్, నాని, వెంకటేష్ ఈ బరిలో పోటీపడుతున్నారు. పవన్ నటించిన ఓజీ, నాని నటిస్తున్న నాని 30, వెంకటేష్ సైంధవ్ డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అన్నీ కార్యక్రమాలు పూర్తయితే పుష్ప కూడా డిసెంబర్ డేట్‌నే టార్గెట్ చేస్తుందని టాక్. మెగా ప్రిన్సెస్‌కు ఏ పేరు పెట్టి ఉంటారబ్బా.. అని నిన్న మొన్నటి వరకు జుట్టు పీక్కుంటూ.. ఆలోచించుకుంటూ కూర్చున్న వారికి.. ఎట్టకేలకు ఆ పేరేంటో తెలిసిపోయింది. రామ్ చరణ్ చెప్పినట్టే..! బారసాలలో తన పాపకు నామకరణం చేయగానే.. తన గారాల పట్టి పేరును.. త్రూ తన సోషల్ మీడియా హ్యండిల్ రివీల్ చేశారు. కొణిదెల క్లిన్ కారా.. గా అనౌన్స్ చేశారు. దాంతో పాటే.. బారసాలలో.. వారు తీసుకున్న గ్రూప్ ఫోటోను కూడా అందరితో పంచుకున్నారు చెర్రీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tholiprem: తొలిప్రేమ 4k రియాక్షన్.. థియేటర్‌ను తగలబెట్టేయండి నిరంజన్ గారు !!
Allu Arjun: అల్లు అర్జున్ బిగ్ అనౌన్స్ మెంట్.. బిగ్ పాన్ ఇండియా ఫిల్మ్ వస్తోంది…
Klin Kaara: క్లిన్ కారా.. అద్భుతమైన పేరు.. అసలు ఈ పేరు అర్థమేంటో తెలుసా ??
Watch Video: మార్కెట్‌లోకి ‘గేదె కొమ్ముల’ హెయిర్ స్టెయిల్.. వీడియో చూశారంటే పకపక నవ్వుకోవాల్సిందే..
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..
బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

