Mega Princess: బంగారు ఉయ్యాలలో.. రాజసంగా మెగా ప్రిన్సెస్..
ఇప్పుడే కాదు.. ఉపాసన కడుపున పడ్డప్పటి నుంచే.. జనాల నోళ్లలో నలిగిపోతున్న మెగి ప్రిన్సెస్ క్లిన్ కారా..! బంగారు ఊయల్లో సేద తీరుతే ఎలా ఉంటుంది. అందులోనే తన ముసి ముసి నవ్వులతో.. ఆడుకుంటూ ఉంటే ఇంకెలా ఉంటుంది. అందులోనూ హాయిగా పవలిస్తే ఇంకెలా ఉంటుంది.
ఇప్పుడే కాదు.. ఉపాసన కడుపున పడ్డప్పటి నుంచే.. జనాల నోళ్లలో నలిగిపోతున్న మెగి ప్రిన్సెస్ క్లిన్ కారా..! బంగారు ఊయల్లో సేద తీరుతే ఎలా ఉంటుంది. అందులోనే తన ముసి ముసి నవ్వులతో.. ఆడుకుంటూ ఉంటే ఇంకెలా ఉంటుంది. అందులోనూ హాయిగా పవలిస్తే ఇంకెలా ఉంటుంది. వింటుంటూనే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది కదా… మెగా ఫ్యాన్స్ కైతే.. పట్టరాని సంతోషం కలుగుతుంది కదా..! అందుకే కావచ్చు.. వారు కూడా ఇలాంటి ఆనందం విట్ చేయాలనే కావచ్చు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఉపాసన బేబీకి.. బంగారు ఉయ్యాలను ప్రజెంట్ చేశారు అంబానీ దంపతులు. ఎస్ ! ఇండియాలోనే రిచెస్ట్ మ్యాన్‌గా.. నామ్ కామాయించిన ముఖేష్ అంబానీ.. సతీ సమేతంగా… తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసనకు తమ స్టైల్లో సర్ ప్రైజ్ చేశారట. ఊహకందని విధంగా.. చెర్రీ డాటర్.. మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా కోసం ఏకంగా ఓ బంగారు ఊయలను గిఫ్ట్ గా ఇచ్చారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: బిగ్ ఫైట్ | వెరైటీగా పేరు పెట్టారు
Tholiprem: తొలిప్రేమ 4k రియాక్షన్.. థియేటర్‌ను తగలబెట్టేయండి నిరంజన్ గారు !!
Allu Arjun: అల్లు అర్జున్ బిగ్ అనౌన్స్ మెంట్.. బిగ్ పాన్ ఇండియా ఫిల్మ్ వస్తోంది…
Klin Kaara: క్లిన్ కారా.. అద్భుతమైన పేరు.. అసలు ఈ పేరు అర్థమేంటో తెలుసా ??
Watch Video: మార్కెట్‌లోకి ‘గేదె కొమ్ముల’ హెయిర్ స్టెయిల్.. వీడియో చూశారంటే పకపక నవ్వుకోవాల్సిందే..
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

