గిన్నిస్ బుక్ ఎక్కాలనుకున్నాడు.. టైటానిక్ సాక్షిగా మునిగిపోయాడు !!
కుమారుడు సులేమాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. రూబిక్స్ క్యూబ్ అమర్చడంలో సులేమాన్‌కు ఎంతో ప్రావీణ్యం ఉంది. టైటాన్‌లో ప్రయాణించే సమయంలో సులేమాన్ క్యూబ్ వెంట తీసుకెళ్లాడు.
అట్లాంటిక్ మహా సముద్రంలో విచ్ఛిన్నమైన టైటాన్ మినీ జలాంతర్గామిలో పాకిస్థానీ బిలియనీర్ షెహజాదా దావూద్‌తోపాటు ఆయన కుమారుడు సులేమాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. రూబిక్స్ క్యూబ్ అమర్చడంలో సులేమాన్‌కు ఎంతో ప్రావీణ్యం ఉంది. టైటాన్‌లో ప్రయాణించే సమయంలో సులేమాన్ క్యూబ్ వెంట తీసుకెళ్లాడు. ఎందుకంటే, ప్రయాణించే సమయంలో సముద్ర గర్భంలో క్యూబ్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించాలని కలగన్నాడు. ఇందుకోసం ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’కు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. దీన్ని రికార్డు చేయడానికి సులేమాన్ తండ్రి షెహజాదా దావూద్ కూడా ఓ కెమెరాను వెంట తీసుకెళ్లారట. ఈ విషాద ఘటనకు సంబంధించి షెహజాదా భార్య క్రిస్టిన్ దావూద్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ టైటానిక్ శకలాలను చూసేందుకు ఇద్దరు ఎంతో ఉత్సాహంగా బయలుదేరారని.. అవే తమ చివరి జ్ఞాపకాలని అన్నారు. టైటన్ జలాంతర్గామి సముద్ర గర్భంలోకి బయలుదేరిన సమయంలోటైటాన్‌ను పర్యవేక్షించే పోలార్ ప్రిన్స్‌లోనే క్రిస్టిన్‌తోపాటు వారి కూతురు కూడా ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: మోదీకి కేటీఆర్ ప్రశ్నాస్త్రం | మిన్నంటిన టమోటా రేటు
Mega Princess: బంగారు ఉయ్యాలలో.. రాజసంగా మెగా ప్రిన్సెస్..
TOP 9 ET News: బిగ్ ఫైట్ | వెరైటీగా పేరు పెట్టారు
Tholiprem: తొలిప్రేమ 4k రియాక్షన్.. థియేటర్‌ను తగలబెట్టేయండి నిరంజన్ గారు !!
Allu Arjun: అల్లు అర్జున్ బిగ్ అనౌన్స్ మెంట్.. బిగ్ పాన్ ఇండియా ఫిల్మ్ వస్తోంది…
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

